ఈ పద నివేశ స్థలములో పొందు పరచబడిన ఏ కవితా ఎవరిని ఉద్దేశించినది కాదు. ఇందు పొందు పరచబడిన ఒక పదము వల్ల కాని లేక ఒక కవిత వల్ల కాని ఎవరేని హృదయము నొచ్చుకున్నా లేక బాధించబడ్డ వారి యొక్క విమర్శకు నేను సదా వినమ్రుడను కాని బాధ్యుడను కాను.
ఇట్లు
మీ అనిల్ కుమార్ శర్మ చింతలపల్లి
10, జూన్ 2009, బుధవారం
(నా) ప్రేమ
భాష లేని మౌనం ప్రేమ... రూపం లేని శిల్పం ప్రేమ... ఒటమి ఎరుగని విజయం ప్రేమ... భయాన్ని జయించే ధైర్యం ప్రేమ... రక్తం రుచి చూడని ఖడ్గమే ప్రేమ...
Superb Anna
రిప్లయితొలగించండి