ఈ పద నివేశ స్థలములో పొందు పరచబడిన ఏ కవితా ఎవరిని ఉద్దేశించినది కాదు. ఇందు పొందు పరచబడిన ఒక పదము వల్ల కాని లేక ఒక కవిత వల్ల కాని ఎవరేని హృదయము నొచ్చుకున్నా లేక బాధించబడ్డ వారి యొక్క విమర్శకు నేను సదా వినమ్రుడను కాని బాధ్యుడను కాను.
ఇట్లు
మీ అనిల్ కుమార్ శర్మ చింతలపల్లి
28, జూన్ 2015, ఆదివారం
"నేను" అంటే???
భాష వ్యక్తం చేయలేని భావన
కన్నుకాంచ లేని రూపం
సమస్తం కావాలి అనే ఆశ
అసూయ నిండిన మనస్సు
ఇదేనా "నేను" అంటే???
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి