మనవి

మిత్రులారా...

ఈ పద నివేశ స్థలములో పొందు పరచబడిన ఏ కవితా ఎవరిని ఉద్దేశించినది కాదు. ఇందు పొందు పరచబడిన ఒక పదము వల్ల కాని లేక ఒక కవిత వల్ల కాని ఎవరేని హృదయము నొచ్చుకున్నా లేక బాధించబడ్డ వారి యొక్క విమర్శకు నేను సదా వినమ్రుడను కాని బాధ్యుడను కాను.

ఇట్లు
మీ అనిల్ కుమార్ శర్మ చింతలపల్లి

12, నవంబర్ 2018, సోమవారం

ఏకత్వం

చీకటి వెలుతురు ఒక్కటే మాకు, కాని దైవం మాత్రం ఒక్కటి కాదు
నీరు నిప్పు ఒక్కటే మాకు, కాని దైవం మాత్రం ఒక్కటి కాదు
భుమి గాలి ఒక్కటే మాకు, కాని దైవం మాత్రం ఒక్కటి కాదు
జననం మరణం ఒక్కటే మాకు, కాని దైవం మాత్రం ఒక్కటి కాదు
ఆకలి నిద్ర ఒక్కటే మాకు, కాని దైవం మాత్రం ఒక్కటి కాదు
రుధిరధారలు ఆశ్రుధారలు ఒక్కటే మాకు, కాని దైవం మాత్రం ఒక్కటి కాదు..ఎందుకో???

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి