నీ మోము లో చేరిన దరహసం చెపుతుంది...
నా తలపులు నీ ఎదను తాకాయని
కనులు ముసిన దరిచెరని నిదుర చెపుతుంది...
నీ హృదయాన్ని నాతొ మాట్లాడి సడిచెయవద్దని
నీ అదిరె ఎద చెపుతుంది...
నాకొంటె పనులు నీ మనసును కొల్ల గొడుతున్నాయని
నువ్వు హత్తుకొనే తలగడ ఈర్ష్య పడుతుంది...
ఈ ఆనందం కొద్ది రోజులలో నాదరి చెరుతుందని
నను చుసినపుడు నువ్వు చెసే బెట్టు భయడుతుంది...
ఎ క్షణాన దానిని నీ నుండి దూరం చెస్తావోనని :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి